పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, ఏప్రిల్ 2011, బుధవారం

మాఇంట్లో మల్లెలు...


మా
ఇంట్లో పూసిన మల్లెపూలు.
బయట ఎన్ని పూలు కొనుక్కున్నా ఇంట్లో పూసిన మల్లెల అందమే వేరు అనిపిస్తుంది.
ఎంతైనా మనం పెంచిన చెట్టు పూలు కదా మరి.

మల్లెపూవు లో మకరందమా
మౌనరాగమే ఒక అందమా..


సిరిమల్లె నీవే... విరిజల్లు కావే..


12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వావ్.....ఎంత స్వచ్చంగా నవ్వుతున్నాయో

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు లలిత గారు..
మల్లెపూలను చాలా చక్కగా వర్ణించారు.

Mauli చెప్పారు...

బాగున్నాయి

మాలా కుమార్ చెప్పారు...

మీ మల్లెలు చాలా బాగున్నాయి .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు Mauli గారు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదాలు మాలాకుమార్ గారు..
మల్లెలు నచ్చినందుకు...

చెప్పాలంటే...... చెప్పారు...

మల్లెలు చాలా బాగున్నాయి .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యు మంజు గారు..

లత చెప్పారు...

మనం పెంచిన చెట్టు పూలు పూస్తుంటే ఎంత ఆనందమో
బావున్నాయి మీ మల్లెలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ లతగారు.
నిజమే కదండీ ఎంతైనా మన చెట్టుపూలని చూసినప్పుడు చాలా సంతోషంగా వుంటుంది..

జయ చెప్పారు...

ఇంత స్వచ్చమైన పూలను చూస్తుంటే నా కెంతో అమాయకంగా కనిపిస్తున్నాయి. చాలా మనశ్శాంతిగా కూడా అనిపిస్తోంది. చాలా బాగున్నాయి రాజి ఆ పూలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ జయ గారు...
నిజంగానే మల్లెపూలు చాలా అందంగా వుంటాయండీ..
నాకు కూడా చాలా ఇష్టం..

Related Posts Plugin for WordPress, Blogger...