పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, మే 2011, గురువారం

ప్రియమైన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు...



దేవుని దీవెనలతో
అమ్మా నాన్నల ఆశీస్సులతో
కుటుంబ సభ్యుల ఆప్యాయత,అనురాగంతో
ప్రతినిత్యం నవ్వులు పంచే క్షణాలతో...
నీ కలలు కోరికలు అన్నీ నెరవేరాలని...
ఇలాంటి
సంతోషకరమైన పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ
పుట్టినరోజు
శుభాకాంక్షలు తమ్ముడూ...

Let the GOD decorate each GOLDEN RAY OF THE SUN
reaching u with
wishes of Success, Happiness,health,
wealth and prosperity For you ,

Wish you Happy Birthday.
Wish you a many many happy returns of the day VAMSI.





4 వ్యాఖ్యలు:

గిరీష్ చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలు వంశీ నీకు..

రాజి చెప్పారు...

థాంక్యూ గిరీష్ గారు...
మా తమ్ముడి తరపున కూడా
Thanks For ur BirthDay Wishes..

మాలా కుమార్ చెప్పారు...

మీ తమ్ముడి కి మా తరుపున కూడా విషెస్ చెప్పండి

రాజి చెప్పారు...

మా తమ్ముడికి మీ బెస్ట్ విషెస్ అందించినందుకు థాంక్యూ మాలాకుమార్ గారు మా తమ్ముడి తరపున కూడా ManyThanks...

Related Posts Plugin for WordPress, Blogger...