నిన్న గురువారం అని సాయిబాబా గుడికి వెళ్ళాము.అక్కడ పూజారి గారు రేపు హనుమజ్జయంతి
మీరు తప్పకుండా రండి వ్రతం చేద్దురుగాని ఈ వ్రతం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది... అని చెప్పారు.
నాకు కూడా పూజలు అంటే ఇష్టమే కాబట్టి పైగా అనుకోకుండా బాబా గుడికి వెళితే
ఈ పూజ గురించి కూడా తెల్సింది అనుకుని ఇవాళ వెళ్లి హనుమత్ వ్రతం చేసుకున్నాము.
పూజ చాలా బాగా జరిగింది...పూజలో కూర్చున్న అందరికీ ఆంజనేయస్వామి డాలర్
ఇచ్చి దానికి పూజ చేయించారు..అనుకోకుండా ఈ వ్రతం చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది..
ఆ ఆంజనేయుడు అందరినీ తన చల్లని చూపులతో ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాను....
ఈ ఫొటోస్ మేము లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళినప్పుడు గుంటూరు బైపాస్ రోడ్డులో వున్న
ఆంజనేయస్వామివి...
సుమారు 74 అడుగుల ఎత్తులో ఆకాశంలోకి ఎదిగి... మేఘాలను తాకుతున్నట్లుగా వుండే ఈ ఆంజనేయుడిని
ఎంతసేపు చూసినా తనివితీరదు అన్నట్లుగా వుంటుంది..

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి