
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించారు.
ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986లో తను మరణించే వరకు
ప్రపంచం నలుమూలల అనేక ప్రసంగాలు చేశారు..
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో.
మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ,
ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి.
మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల
నుండి విముక్తి చెందాలని భోధించారు..



4 కామెంట్‌లు:
జిడ్డు కృష్ణ మూర్తి గురిచి మీ బ్లాగ్ లో పస్తవించడం చాల మంచివిషయం,కానీ దీనిలో అన్ని కలిపి పోస్ట్ చేసారు. మీ సరిగమలు గలగలాలు బ్లాగ్ కూడా చాల బాగుంది.నిను కూడా 2007 నుండి బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను http://mahender-telugulyrics.blogspot.com/ చూసి మీ అమూల్యమైన సూచనలు ఇవ్వగలరు
Damarapalli mahender గారు థాంక్సండీ..
ఆ కొటేషన్స్ అన్నీ జిడ్డుక్రిష్ణ మూర్తి గారివే..
అందుకే ఒకే పోస్ట్ లో పెట్టాను.
నా సరిగమలుగలగలలు బ్లాగ్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు..
మీ తెలుగుసరిగమలు బ్లాగ్ కూడా బాగుంది..
very nice post
ThankYou "Krishna" Gaaru!
కామెంట్‌ను పోస్ట్ చేయండి