నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ వుండరు నీ జ్ఞాపకం తప్ప
నువ్వు నా పక్కన వుంటే అసలు నేనే వుండను నువ్వు తప్ప
నువ్వు నడచిన బాటలోనే నా అడుగులు....నువ్వెక్కడున్నా నా కళ్ళలోనే వాటి జాడలు...
అందమైన ప్రేమానుభూతిలో మునిగితేలే ప్రేమికుల భావనలు దాదాపు ఇలాగే వుంటాయేమో...
ప్రేమ ఒక మధురానుభూతి,ఒక తీయని కల,ఒక మరపురాని జ్ఞాపకం...
కొందరికి మరచిపోలేని వేదన,తీయని బాధ
ప్రేమ గురించి ఎన్నో కవితలు, పాటలు, కవిత్వాలు..
అలాంటి వాటిల్లో నాకు నచ్చిన హిందీ పాటలు కొన్ని ఎప్పుడు విన్నా ఆ పాటలోని మాధుర్యం
మనసును ఆహ్లాదపరుస్తుంది...
నిజంగా ఇలాంటి ప్రేమ ప్రతి మనిషికి కావాలి అనిపించేలా వుంటుంది ఈ పాటల్లోని సాహిత్యం.
Agar Tum Miljao Jamana Choddenge Hum --- Zeher
Agar tum mil jao
Zamana chod denge hum
Tumhe paa kar zamane bhar se
rishta tod denge hum
Agar tum mil jao Zamana chod denge hum
ఈ పాట వినటానికి చాలా బాగుంటుంది.మా చెల్లి రమ్య చేసిన వీడియో మిక్సింగ్ సాంగ్ ఇది.
Jab We Met
Na hai yeh pana... Na Khona hi hai
Tera Na hona jane ... Kyun hona hi hai
Tum se hi din hota hai ... Surmaiye shaam aati
Tumse hi tumse hi
Rab Ne Banadi Jodi
Tu hi toh jannat meri, Tu hi mera junoon
Tu hi to mannat meri, Tu hi rooh ka sukoon
Tu hi aakhion ki thandak, tu hi dil ki hai dastak
Aur kuch na janu mein, bas itna hi jaanu
Tujh mein rab dikhta hai
Yaara mein kya karu

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి