పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జులై 2011, ఆదివారం

చిట్టి పొట్టి చిన్నారి పుట్టినరోజు...


ఈ రోజు నా మేనకోడలు చిన్నారి పింకీ - దేవీప్రియ మొదటి పుట్టినరోజు..
నా చిన్ని మేనకోడలిని భగవంతుడు ఆయురారోగ్య,అష్టైశ్వర్యాలతో దీవించి,కాపాడాలని దేవుడిని ప్ర్రార్ధిస్తూ
తాతయ్య,నానమ్మ,అమ్మ,నాన్న,మామయ్యలు,అత్తయ్యలు అందరి తరపున నా( మన ) చిన్నిప్రపంచం
నీకు
హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంది పింకీ ...

Happy 1st BirthDay
Many Happy Returns Of The Day
4 వ్యాఖ్యలు:

వనజ వనమాలి చెప్పారు...

Pinky..Happy Birth Day.. many more Happy Returns of the day.. God bless You..

రాజి చెప్పారు...

వనజవనమాలి గారు మా పింకీ మీ దీవెనలకి ధన్యవాదములు చెబుతుంది...
నేను కూడా...
Thankyou very Much For
Ur Best Wishes

లత చెప్పారు...

పింకీ కి జన్మదిన శుభాకాంక్షలు రాజీ

రాజి చెప్పారు...

థాంక్యూ లత గారు పింకీ తరపున,
నా తరపున కూడా
Thankyou very Much For
Ur Best Wishes

Related Posts Plugin for WordPress, Blogger...