
తిరువన్నామలై నుండి 30 కిలోమీటర్ల దూరంలో వున్న మరొక చూడదగిన ప్రదేశం సాతనూర్ డామ్..
1958 వ సంవత్సరంలో కట్టిన ఈ డామ్ లో 1960-1980 లలో ఎన్నో సినిమాల షూటింగ్స్ కూడా జరిగేవట.
తిరువన్నామలై నుండి బయలుదేరి డామ్ చేరుకోవటానికి తమిళనాడులోని పల్లెటూర్లు,
పచ్చటి పొలాల మధ్య సాగుతుంది ప్రయాణం ..
ఇక్కడ అందమైన పార్క్ లు,లాన్ లు,అందమైన విగ్రహాలు
బోటింగ్ లతో చాలా ఆహ్లాదకరంగా వుంది..
పిల్లలతో ఎంజాయ్ చేయటానికి చక్కగా ఉపయోగపడే ప్రదేశం.





ఇక్కడి నుండి మా ప్రయాణం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ విశేషాలు నా తర్వాత పోస్టులో
http://raji-rajiworld.blogspot.com/2011/10/7.html
http://raji-rajiworld.blogspot.com/2011/10/7.html

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి