కనులకింపుగా ... కలలు పండగా
వసంత శోభతో ... షడ్రుచుల రుచులు విందుతో
విచ్చేసింది ఆనందాల "నందన" ఉగాది.
సుఖ సంతోషాలను తెచ్చింది .. మన తెలుగు సంవత్సరాది.
తీపి ,చేదు,ఉప్పు,కారం,పులుపు,వగరు
కలగలసిన అద్భుతం ఉగాది పచ్చడి..
సంతోషం ,బాధ,ఇష్టం,కష్టం,గెలుపు,ఓటమి
కలగలసిన అద్భుతం జీవితం..
కొత్త ఆశలతో,ప్రణాళికలతో మనందరం ఆనందంగా ఆహ్వానిస్తున్న
ఈ "నందన" నామ సంవత్సరం లో అందరూ సుఖసంతోషాలతో,
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ...
శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


12 కామెంట్‌లు:
మీకూ మా ఉగాది శుభాకాంక్షలు!
రాజి గారూ మీకూ మీ కుటుంబసభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ..
రాజీ గారు మీ పోస్టులు చాలా బాగుంటున్నాయి...మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు
మీకు ఉగాది శుభాకాంక్షలండీ..
ఉగాది శుభాకాంక్షలు!
ఏవండోయ్ ఇటు చూడండి! ఇందాకటినుండి మీరు ఉగాది పచ్చడి పెడతారు కదా అని చెయ్యి పడుతుంటే పట్టించుకోరే? (సరదాకేనండి)
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
"చిన్ని ఆశ" గారూ.. థాంక్సండీ
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
"జ్యోతిర్మయి" గారూ.. థాంక్సండీ
మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా
ఉగాది శుభాకాంక్షలు!
"డేవిడ్" గారూ.. పోస్టులు నచ్చినందుకు థాంక్సండీ
మీకు,మీ కుటుంబ సభ్యులకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
సుభ గారూ.. థాంక్సండీ
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
"జలతారువెన్నెల" గారూ.. థాంక్సండీ
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు!
"రసజ్ఞ" గారూ.. ఉగాది పచ్చడి ఇక్కడే పెట్టేశాను కదండీ మనందరి కోసం!
ఇంతకీ ఉగాది పచ్చడి తిన్నారా ?
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి