గుప్పెడంత గుప్పెడంత మనసు ... దాని సవ్వడేంటో ఎవ్వరికి తెలుసు ??
మనసు గతి ఇంతే ... మనసున్న మనిషికి సుఖము లేదంతే ... ,
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ... ,
మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై...,
ఓ మనసా తొందర పడకే ... అంటూ
మౌనమే నీ భాష ఓ మూగ మనసా ... ,
మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై...,
ఓ మనసా తొందర పడకే ... అంటూ
మనసు కవి ఆత్రేయ గారి దగ్గరి నుండి ప్రతి ఒక్కరూ ఈ మనసును గురించి మాట్లాడకుండా వుండలేరేమో..
"స్వర్గాన్ని నరకంగా ... నరకాన్ని స్వర్గంగా చేయగలిగేది మన మనసే"..
ఇంత గొప్ప మనసును గురించి ఎన్నో సినిమా పాటలు,కవితలు వున్నాయి అలాంటిదే ఈ పాట కూడా ...ఈ పాట ఒకప్పుడు ఈ టీవీ లో సీరియల్ గా వచ్చిన "మనసు చూడతరమా" టైటిల్ సాంగ్ ... నాకు ఇష్టమైన పాట.
మనసు చూడతరమా ...
"స్వర్గాన్ని నరకంగా ... నరకాన్ని స్వర్గంగా చేయగలిగేది మన మనసే"..
ఇంత గొప్ప మనసును గురించి ఎన్నో సినిమా పాటలు,కవితలు వున్నాయి అలాంటిదే ఈ పాట కూడా ...ఈ పాట ఒకప్పుడు ఈ టీవీ లో సీరియల్ గా వచ్చిన "మనసు చూడతరమా" టైటిల్ సాంగ్ ... నాకు ఇష్టమైన పాట.
మనసు చూడతరమా ...
వూరించకే ... కవ్వించకే ... వేధించకే మనసా ఇలా
బంధాలలో బందీలనే చేశావుగా బతికేదెలా
కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా
నువ్వే మబ్బుల్లో తేలుస్తావో మత్తుల్లో ముంచేస్తావో
నమ్మించి మాయే చేస్తావో ...
అవునంటూ కాదంటూ రేపేవు కలవరమే
ఆరాటమే అనునిత్యమూ
సంతోషం సల్లాపం నీ బొమ్మా బొరుసులుగా
ఆడేవులే ఒక నాటకం
ఓర్పువై ఓదార్పువై ... ఓడితే నిట్టూర్పువై
కష్టాలనే మది ఇష్టాలుగా మలిచేవుగా
మనసు చూడతరమా ... మనసు చూడతరమా
16 కామెంట్లు:
మంచి అభిరుచి మీది.
"the tree" గారూ..
Thank you for your compliment..
raji garu mi blog chaalaa baagundi. ii pata naaku ishtamainde .thanks gurtuchesinanduku.
రాధిక(నాని )గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ...
నా బ్లాగ్ నచ్చినందుకు,
నాకు ఇష్టమైన పాట మీకు కూడా నచ్చిందని
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
మంచి సాహిత్యం రాజి గారూ!
మంచి చిత్రంతో పోస్ట్ చేసారు...
@శ్రీ
రాజి గారు
భలే పాట అండీ...
మనసు అంత ముఖ్యం మరి...!!
త్యాగరాజుల వారు కూడా మనసు ఆధారం గానే ఎన్నో కీర్తనలు రచించారు.
మాతో ఇలా పంచుకున్నందుకు మీ చిన్ని ప్రపంచానికి పెద్ద ధన్యవాదము.
"శ్రీ" గారూ..
పాట సాహిత్యం,చిత్రం మీకు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
సీత గారూ..
నా చిన్నిప్రపంచానికి స్వాగతమండీ..
పాట నచ్చినందుకు, నా చిన్నిప్రపంచానికి మీరు తెలిపిన పెద్ద ధన్యవాదాములకు మీకు కూడా ధన్యవాదములండీ :)
చక్కనిపాట పరిచయం చేసారు.
oddula ravisekhar గారూ..
పాట నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
మంచి పాటను పరిచయం చేసారు రాజి గారు! చిత్రం కూడా బాగుంది.
"కాయల నాగేంద్ర" గారూ..
పాట,చిత్రం మీకు నచ్చినందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
chinna sandeahanni thittakunda nivruththi cheyagalaru plz
mee chinni prapanchamlo antha pedda tv serial paata ela pattindi hahahahahahahhahaha
మీ చిన్ని బుర్రలోకి అంత పెద్ద తిక్క సందేహమెలా వచ్చిందో,అలాగే ఈ పాట కూడా
వచ్చిందన్నమాట అర్ధమైందా "thanooj" గారూ..
ThankYou..
mee abiruchi prasamsaneeyam. raaje gaari paatalante andarikee instam
"meraj fathima" గారూ..
నా అభిరుచి నచ్చినందుకు,మీ ప్రశంసకు థాంక్సండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి