పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, జనవరి 2013, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు...



ఈ నూతన సంవత్సరం అందరికి ఆయురారోగ్యాలను,
ఐశ్వర్యాలను,సుఖసంతోషాలను,శాంతిని,విజయాలను 
అందించాలని,అంతా మంచి జరగాలని కోరుకుంటూ 
నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు..
                                    
 

 A Charming Rose On This New Year Make our life
Beautiful,Youthful,colourful and overall  
A Happy Experience To Remember 

HAPPY NEW YEAR










8 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Padmarpita చెప్పారు...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

అజ్ఞాత చెప్పారు...

ఆయుః ఆరోగ్య ఐశ్వర్య సుఖ శాంతులతో వర్ధిల్లండి.
నూతన వత్సర శుభకామనలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"చిన్ని ఆశ" గారూ..
మీ శుభాకాంక్షలకు ధన్యవాదములండీ ..
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"Padmarpita" గారూ..
మీ శుభాకాంక్షలకు ధన్యవాదములండీ ..
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"kastephale" గారూ..
నూతన సంవత్సరం రోజున పెద్దల దీవెనలు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదములు..
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

జయ చెప్పారు...


ఇన్నిన్ని మంచి మంచి పూలతో స్వాగతం చెప్పితే కొత్త సంవత్సరం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజీ.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జయ" గారూ..
నేను పూలతో చెప్పిన స్వాగతం నచ్చినందుకు,మీ అహ్లాదకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలకు ధన్యవాదములండీ...
మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఆలస్యంగా రిప్లై ఇస్తున్నాను సారీ :)

Related Posts Plugin for WordPress, Blogger...