పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, మార్చి 2014, సోమవారం

ఉగాది శుభాకాంక్షలు.షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి
సకల అనుభూతుల మిశ్రమం జీవితం 
షడ్రుచుల లోని తీపి,నవరసాలలోని సంతోషం 
సదా అందరి జీవితాలలో నిండాలని కోరుకుంటూ 
శ్రీ జయనామ నూతన సంవత్సర  శుభాకాంక్షలు....
4 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

ఏవిటిది, రాజీ....చెప్పాపెట్టకుండా అలా మాయమైపోతే ఎలా. ఎంత ప్రయత్నించానో తెలుసా. సంగతేవిటో నాకు వెంఠనే తెలియాలి. సంతోష వార్తలకి శుభాకాంక్షలందిస్తా కదా.

హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.

nagarani yerra చెప్పారు...

మీకూ ఉగాది శుభాకాంక్షలు రాజీ గారూ !

రాజి చెప్పారు...

థాంక్యూ జయ గారూ...

ప్రస్తుతానికి కొత్త విషయాలేవీ లేవండీ..
బ్లాగ్ ల్లో ఇప్పుడు రాసేదేముందిలే అని కొన్నాళ్ళు ఆపేశాను.. ఇకనుండి రాస్తాను తప్పకుండా చదివి కామెంట్ చేస్తారు కదూ బాగున్నా .. లేకపోయినా :)

Sorry for the late reply..

రాజి చెప్పారు...

Thank you "nagarani yerra" gaaru..
Sorry for the late reply..

Related Posts Plugin for WordPress, Blogger...