ప్రస్తుతానికి కొత్త విషయాలేవీ లేవండీ.. బ్లాగ్ ల్లో ఇప్పుడు రాసేదేముందిలే అని కొన్నాళ్ళు ఆపేశాను.. ఇకనుండి రాస్తాను తప్పకుండా చదివి కామెంట్ చేస్తారు కదూ బాగున్నా .. లేకపోయినా :)
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family
4 కామెంట్లు:
ఏవిటిది, రాజీ....చెప్పాపెట్టకుండా అలా మాయమైపోతే ఎలా. ఎంత ప్రయత్నించానో తెలుసా. సంగతేవిటో నాకు వెంఠనే తెలియాలి. సంతోష వార్తలకి శుభాకాంక్షలందిస్తా కదా.
హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.
మీకూ ఉగాది శుభాకాంక్షలు రాజీ గారూ !
థాంక్యూ జయ గారూ...
ప్రస్తుతానికి కొత్త విషయాలేవీ లేవండీ..
బ్లాగ్ ల్లో ఇప్పుడు రాసేదేముందిలే అని కొన్నాళ్ళు ఆపేశాను.. ఇకనుండి రాస్తాను తప్పకుండా చదివి కామెంట్ చేస్తారు కదూ బాగున్నా .. లేకపోయినా :)
Sorry for the late reply..
Thank you "nagarani yerra" gaaru..
Sorry for the late reply..
కామెంట్‌ను పోస్ట్ చేయండి