ఇవాళ ఉదయం నిద్ర లేచి తలుపు తీయగానే నాకు గుర్తొచ్చిన పాట "చిరుగాలి వీచే వీచే" ....
రాత్రి నుంచి పడుతున్న వర్షానికి తడిసి ముద్దైన ప్రకృతి అందం వర్ణనాతీతం.
సన్నగా పడుతున్న వర్షాన్ని చూస్తూ ఆ చలిగాలిలో నించున్న నా మనసులో వెంటనే ఈ పాట మెదిలింది.
నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఈ పాట ఒకటి.నాకు ఇష్టమైన పాటలు చెల్లితో వీడియో మిక్సింగ్ చేయించటం నా హాబీఅలాగే ఈ పాట కూడా నాకోసం చేసింది మా చెల్లి.
చల్లటి ఆహ్లాదకరమైన ప్రకృతిని చూసిన ప్రతిసారి నాకు ఈ పాట గుర్తొస్తుంది.
ఎంతో అందమైన, నా మనసుకు హత్తుకున్న పాట ఇది.
చిరుగాలి వీచే వీచే
చిరు మబ్బు కరిగే కరిగే
చిరుజల్లు కురిసే కురిసే
హృదయాన్ని తడిపేసింది ఆకాశం...
సిరిమల్లె పాటే పాడే
సిరివెన్నెల ఆటే ఆడే
చిరుగువ్వలు కువకువలాడే
దిశలన్నీ మురిపించిందీ మధుమాసం..
చిరు మబ్బు కరిగే కరిగే
చిరుజల్లు కురిసే కురిసే
హృదయాన్ని తడిపేసింది ఆకాశం...
సిరిమల్లె పాటే పాడే
సిరివెన్నెల ఆటే ఆడే
చిరుగువ్వలు కువకువలాడే
దిశలన్నీ మురిపించిందీ మధుమాసం..
రాజి
10 కామెంట్లు:
mee collection sittuation ki taggaTTu mee images nijamgaa chala bagumTayi
హను గారూ థాంక్స్ అండీ..
వికసించు పుష్పము గుడిలోని శిల్పము మటడుతాయి మౌనంగ..హహహ..హహహ అన్నప్పుడు కాకి కావచ్చు తల రెండు వైపుల తిప్పుతుంది చూడండి.3:51/4:01 అది నాకు చాల నచ్చింది..wonderful greate composing your sister..
అశోక్ పాపాయి గారూ థాంక్స్ అండీ..
మా చెల్లి అని నేను గొప్ప చెప్పుకోవటం కాదు కానీ
తను చాలా బాగ చేస్తుంది వీడియో మిక్సింగ్ పాటలు.
thanks for ur appreciation...
బాగుందండీ పాట. బాగా కంపోజ్ చేసేరు మీ చెల్లి వీడియో.
భావన గారూ థాంక్స్ అండీ..
మా చెల్లి తరపున కూడా మీకు ధన్యవాదాలు
chala chala bagundi frist time vintunnanu ee pata
thank you lakshmi sravanthi udali garu...
Very nice..pic.
ThankYou "వనజవనమాలి" గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి