పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

15, డిసెంబర్ 2011, గురువారం

బాపూగారికి.. బాపూబొమ్మలు చెప్పే పుట్టినరోజు శుభాకాంక్షలు..


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా..

అనిపించేలా ,సొగసు చూడతరమా... అనేలా బాపూగారు సృష్టించిన
కొందరు ముద్దులొలికే బాపు బొమ్మలు బాపుగారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు..


బాపూగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో ...


10 వ్యాఖ్యలు:

రసజ్ఞ చెప్పారు...

మీ సేకరణకి తోడయిన కొంటె కోణంగుల, ముద్దుగుమ్మల శుభాకాంక్షలు చాలా బాగున్నాయి.

రాజి చెప్పారు...

బాపూ గారికి బాపూ ముద్దుగుమ్మలు చెప్పిన శుభాకాంక్షలు మీకు నచ్చినందుకు థాంక్యూ
రసజ్ఞ గారు..

చిన్ని ఆశ చెప్పారు...

బాపు గారికి ఆయన బొమ్మలతోనే శుభాకాంక్షలు చెప్పించటం బాగుంది.

Enduko Emo చెప్పారు...

Good Good

:)

mari veeri gurinchini special show chusaara?leda?

http://endukoemo.blogspot.com/search/label/Specials

pls check it

?!

సుభ చెప్పారు...

సేకరణ మరియు ఆయన బొమ్మలతోనే ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన తీరు బాగుందండి..

రాజి చెప్పారు...

"చిన్నిఆశ" గారూ నా ప్రయత్నం నచ్చినందుకు..
మీ స్పందనకు ధన్యవాదములండీ..

రాజి చెప్పారు...

థాంక్యూ శివ గారు...బాపు గారి
స్పెషల్ షో నేను చూడలేదండీ
ఇప్పుడే మీ బ్లాగ్ లో చూశాను..

మంచి ప్రోగ్రాం ని మిస్ అవ్వకుండా చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"సుభ" గారు బాగున్నారా మీ హెల్త్ ఎలా వుంది??

ఈ బాపు బొమ్మలన్నీ బాపుబొమ్మల హరివిల్లు
పుస్తకం లోవండీ..
నాకు నచ్చిన బొమ్మలన్నీ ఇలా నా బ్లాగ్ లో పెట్టాను..
నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండీ..

సుభ చెప్పారు...

రాజీ గారూ చాలా థ్యాంక్స్ అండీ.. ఇప్పుడు పర్వాలేదండీ.. అందుకే కామెంటుతున్నాను.

రాజి చెప్పారు...

హమ్మయ్యా వచ్చేశారా??
ఐతే మరి కబుర్లు చెప్పండి త్వరగా...

Related Posts Plugin for WordPress, Blogger...