శ్రీ అన్నపూర్ణా దేవి - 18 - 10 - 2012
ఆశ్వియుజ తదియ
ఈ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవిగా అలంకరిస్తారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం,సర్వజీవనాధారం.అటువంటి అన్నాన్ని ప్రసాదించే మాతా అన్నపూర్ణేశ్వరి.నిత్యాన్నదానేశ్వరిగా సకల జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించి,జీవకోటిని కాపాడుతుంది.
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
6 కామెంట్లు:
ఈ అన్నపూర్ణ స్తోత్రం నాకు చాలా ఇష్టం . ఇది నేను విని వినీ ఆ కాసెట్నె అరిగిపోయింది . మీ పోస్ట్ నేను బుక్ మార్క్ చేసుకున్నాను అప్పుడప్పుడు వినవచ్చని . థాంక్ యు .
మాలా కుమార్ గారూ..
ఈ స్తోత్రాలన్నీ మా అమ్మ కూడా ప్రతి రోజూ వింటుంటారండీ..
అలాగే నాకు కూడా ఇవన్నీ చాలా ఇష్టం...
పోస్ట్ నచ్చి,బుక్ మార్క్ చేసుకున్నందుకు,
మీ స్పందన తెలిపినందుకు థాంక్సండీ..
నాకు ఇష్టమైన భక్తి పాటను వినిపించినందుకు ధన్యవాదాలు రాజి గారు!
మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!
కాయల నాగేంద్ర గారూ..
మీ స్పందన తెలిపినందుకు,శుభాకాంక్షలకు ధన్యవాదములు..
మీకు కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు..!
చక్కని స్తోత్రాన్ని వినిపించారు,.రాజీ
"the tree" గారూ..
ThankYou..!
కామెంట్‌ను పోస్ట్ చేయండి