జీవితం సప్తసాగర గీతం ... వెలుగు నీడల వేదం
సాగనీ పయనం ... కలా ఇలా కౌగిలించే చోటా..
నా చిన్నిప్రపంచంలో 2011 ఎంతో సంతోషంగా ,సందడిగా గడిచింది.
అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మనుషుల జీవితాల్లో సహజం కాబట్టి..వాటిని పట్టించుకోకుండా
చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా నా కుటుంబ సభ్యులందరం ఒకరికొకరం అన్నట్లు
నా చిన్నిప్రపంచం ఈ సంవత్సరం ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకుంది.
ఇంక నా విషయంలో పెద్దగా సమస్యలేవీ లేకుండా యధాతధ స్థితి కొనసాగినా
నేను సెలెక్ట్ అవుతాననుకున్న 'జూనియర్ సివిల్ జడ్జ్ ఎక్జాం' క్వాలిఫై అవ్వలేకపోవటం
ఒక చిన్ని అపజయం.
అలాగే నా చిన్నిప్రపంచం ఎందరో మంచి బ్లాగ్ మిత్రులను పరిచయం చేసింది.
" 2011 "ఇంకొన్ని గంటల్లో వీడ్కోలు తీసుకోబోతున్న సమయంలో
నా చిన్నిప్రపంచానికి " 2011 "అందించిన కొన్ని మధురానుభూతులు..

రాబోయే నూతన సంవత్సరం 2012 కూడా నా చిన్ని ప్రపంచంలో, ఈ ప్రపంచానికంతటికీ
ఆనందాన్ని,మంచి విజయాలను,మధురానుభూతులను అందించి,
శుభకరంగా సంతోషంగా వుండాలని కోరుకుంటూ ,
నా చిన్నిప్రపంచం తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.